ఉండవల్లిలో సీఎం నివాసం వద్ద పొలాల్లో మంటలు (వీడియో)

May 3, 2019, 1:41 PM IST

ఉండవల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక నివాసానికి సమీపంలో శుక్రవారం మంటలు చెలరేగాయి. కృష్ణానది కరకట్ట పక్కనే ఉన్న ఎండుగడ్డి తగలబడటంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.