Bhartha Mahasayulaku Vignapthi: కాణిపాక ఆలయాన్నిదర్శించుకున్న సినీ ప్రముఖులు| Asianet News Telugu

Bhartha Mahasayulaku Vignapthi: కాణిపాక ఆలయాన్నిదర్శించుకున్న సినీ ప్రముఖులు| Asianet News Telugu

Published : Jan 12, 2026, 08:13 PM IST

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారిని ‘భర్త మహాసేయులకు విజ్ఞప్తి’ మూవీ టీం దర్శించుకుంది. సినిమా విజయవంతం కావాలని వినాయకుడి ఆశీస్సులు కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.