మహిళా రైతులను అవమానించిన వ్యక్తిని అరెస్టు చేయకుండా  మాపై కేసులు పెట్టారంటూ  ఆందోళన

మహిళా రైతులను అవమానించిన వ్యక్తిని అరెస్టు చేయకుండా మాపై కేసులు పెట్టారంటూ ఆందోళన

Published : Oct 18, 2020, 03:36 PM IST

మహిళా రైతులను అవమానించిన వ్యక్తిని అరెస్టు చేయకపోగా తిరిగి తమ పైన కేసులు పెట్టారంటూ ఆందోళన చేపట్టిన రాజధాని రైతులు

మహిళా రైతులను అవమానించిన వ్యక్తిని అరెస్టు చేయకపోగా తిరిగి తమ పైన కేసులు పెట్టారంటూ ఆందోళన చేపట్టిన రాజధాని రైతులు.  తుల్లూరు రైతు దీక్షా శిబిరం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా  వెళ్లి నిరసనగా నినాదాలు చేసిన రైతులు.