Dec 12, 2020, 2:58 PM IST
మాజీ ఎంఎల్ఏ యామినీ బాల అనుచరుడు రాజా రామకృష్ణ భూ దందా కు తెరలేపారు.. అనంతపురం జిల్లా శింగనమల మండలం లోని నాయన పల్లి కి చెందిన ఎస్సీల భూమిని దౌర్జన్యం గా ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు. నిన్న బాధితురాలు అయిన దళిత మహిళ లక్ష్మీదేవి ఒక కార్యక్రమం లో పాల్గొనడానికి కి వచ్చిన జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చెయ్యటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది..