Editor speaks: జగన్ ముప్పేట దాడి: చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి (Promo)

Mar 19, 2021, 9:14 PM IST


మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ముప్పేట దాడిని ప్రారంభించారు. ఏపీలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జగన్ వ్యూహంతో టీడీపీ క్షేత్ర స్థాయిలో కూడా దెబ్బ తినే పరిస్థితులు నెలకొన్నాయి. అది ఎలాగో చూద్దాం...