గోదావరిలో చిక్కుకున్న డా. నిమ్మల రామానాయుడు -క్షేమంగా ఒడ్డుకు
Aug 20, 2020, 11:49 AM IST
గోదావరి ముంపు గ్రామాలను సందర్శించి తిరుగు ప్రయాణంలో బోట్ ఇంజిన్ పాడవడంతో నీటిలో చిక్కుకున్న డా. నిమ్మల. చంద్రబాబు మీడియాలో చూసి స్పందించడం , అలాగే కలెక్టర్ ,పోలీసులు వెను వెంటనే వచ్చి అందరిని కాపాడడం జరిగింది .