
తీర ప్రాంత రక్షణ, జీవ వైవిధ్యం పెంపుదలలో ఆంధ్రప్రదేశ్ దేశానికి రోల్ మోడల్ కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రేట్ గ్రీన్ వాల్, మడ అడవుల అభివృద్ధి, సుస్థిర ఆదాయం, అటవీ శాఖ సమన్వయంతో లక్ష్య సాధనపై జాతీయస్థాయి వర్క్ షాప్‌లో కీలక ప్రసంగం చేసారు.