కృష్ణాజిల్లా లో అక్రమ మద్యం కేసులో కానిస్టేబుల్ అరెస్టు

Nov 10, 2020, 9:50 AM IST

కృష్ణాజిల్లా వత్సవాయి మండలం గట్టు భీమవరం వద్ద AP31AW78 ఇండికా కార్ లో తరలిస్తున్న  అక్రమ మద్యం పట్టుకున్నారు  సమాచారం మేరకు  ఎస్ఐ సోమేశ్వర రావు ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించగా ఇండికా కారు లో చిల్లకల్లు పోలీస్ స్టేషన్ కు చెందిన మద్దిరాల శ్రీను అనే అతను 220 బాటిల్స్ తో పట్టుబడటంతో అతనిమీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన నందిగామ డిఎస్పీ రమణ మూర్తి.