Aug 20, 2020, 3:33 PM IST
ఏపీ టూరిజం ఆన్‌లైన్ ట్రేడ్ రిజిస్ట్రేషన్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం శ్రీవైయస్.జగన్.పాల్గొన్న పర్యాటక, యువజన వ్యవహారాలశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు,పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్ కుమార్ మరియు ఇతర ఉన్నతాధికారులు.