టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి, పలువురికి గాయాలు

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి, పలువురికి గాయాలు

Naresh Kumar   | Asianet News
Published : Feb 22, 2022, 10:35 AM IST

ఉయ్యూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గతంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందిన వైసీపీ నేత కుమారుడు తన అనుచరులతో ఈ దాడికి పాల్పడినట్టు టీడీపీ కార్యకర్తలు తెలిపారు. గతంలో కూడా ఇదే విధంగా దాడి చేసారని, ఈసారైనా పోలీసులు రివర్స్ కేసులు కాకుండా... దోషులకు శిక్ష పడేట్టు చూడాలని టీడీపీ నేతలు డిమాండ్ చేసారు. 
 
07:54Food Commission Chairman: సంతకాలు పెట్టి లంచాలకు వస్తున్నారా? | Chitha Vijay Prathap Reddy| Asianet
18:24Nara Lokesh Powerful Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టినమంత్రి నారా లోకేష్ | Asianet News Telugu
19:54పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులకు Chandrababu దిశానిర్దేశం | Collectors | Asianet News Telugu
05:39బాలాజీ యదవ అని ఒకడు ఉండేవాడు నోరు జారిన రోజా | YCP Formation Day 2026 | Asianet News Telugu
09:49Chandrababu Collectors Meet:చివరికి ఆ3అక్షరాలే ఉంటాయి. పడి పడి నవ్విన చంద్రబాబు| Asianet News Telugu
04:12Formation Day: వైసీపీ 16ఏళ్లపండగ. తాడేపల్లిలో జగన్‌ను చుట్టుముట్టిన కార్యకర్తలు| Asianet News Telugu
04:42YSRCP: వైసీపీ ఆవిర్భావ దినోత్సవం డ్రమ్స్‌తో దుమ్ము రేపేలా వేడుకలు | Asianet News Telugu
05:16అభిమాని కాలర్ ఎగరేసేలా వైసీపీ..పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో YS Jagan Speech | Asianet News Telugu
05:29రొయ్యల ఎగుమతులపై Anam Venkataramana Reddy కీలక వ్యాఖ్యలు | Aqua Development | Asianet News Telugu
28:42YS Jagan Comments on Pawan: అసెంబ్లీ లో పవన్ కామెంట్స్ జగన్ ఊహించని కౌంటర్ | Asianet News Telugu