ఇక సజ్జలలు, కమిటీలతో కాదు... నేరుగా సీఎం జగన్ తోనే..: ఉద్యోగ సంఘాల నేతల ప్రకటన

ఇక సజ్జలలు, కమిటీలతో కాదు... నేరుగా సీఎం జగన్ తోనే..: ఉద్యోగ సంఘాల నేతల ప్రకటన

Published : Feb 03, 2022, 06:33 PM IST

విజయవాడ: పీఆర్సీని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఛలో విజయవాడ విజయవంతమయ్యిందని ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు. 

విజయవాడ: పీఆర్సీని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఛలో విజయవాడ విజయవంతమయ్యిందని ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు. పోలీసుల పహారా, నిర్భందం ఉన్నా ఇక్కడికి వచ్చిన ఉద్యోగులు తమ పక్షాన పోరాడాలని తేల్చి చెప్పారని పీఆర్సీ సాధన సమితి నాయకులు సూర్యనారాయణ పేర్కొన్నారు. ఇకపై చర్చలకు సజ్జల లాంటి మధ్యవర్తులు వద్దని... సీఎం జగనే ప్రత్యక్షంగా చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని సూర్యనారాయణ కోరారు.  మరో ఉద్యోగ సంఘాల నేత  బొప్పరాజు కూడా ఇకపై ఏ కమిటీతోనూ చర్చించబోమని... సీఎంతోనే చర్చిస్తామని తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పుడే ఉద్యోగుల ఉద్యమం విజయవంతం అయ్యిందని... ఉద్యోగులు చేతకాని వారని భావించిన ప్రభుత్వంలోని కొందరికి గుణపాఠం చెప్పామని బొప్పరాజు అన్నారు.

07:54Food Commission Chairman: సంతకాలు పెట్టి లంచాలకు వస్తున్నారా? | Chitha Vijay Prathap Reddy| Asianet
18:24Nara Lokesh Powerful Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టినమంత్రి నారా లోకేష్ | Asianet News Telugu
19:54పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులకు Chandrababu దిశానిర్దేశం | Collectors | Asianet News Telugu
05:39బాలాజీ యదవ అని ఒకడు ఉండేవాడు నోరు జారిన రోజా | YCP Formation Day 2026 | Asianet News Telugu
09:49Chandrababu Collectors Meet:చివరికి ఆ3అక్షరాలే ఉంటాయి. పడి పడి నవ్విన చంద్రబాబు| Asianet News Telugu
04:12Formation Day: వైసీపీ 16ఏళ్లపండగ. తాడేపల్లిలో జగన్‌ను చుట్టుముట్టిన కార్యకర్తలు| Asianet News Telugu
04:42YSRCP: వైసీపీ ఆవిర్భావ దినోత్సవం డ్రమ్స్‌తో దుమ్ము రేపేలా వేడుకలు | Asianet News Telugu
05:16అభిమాని కాలర్ ఎగరేసేలా వైసీపీ..పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో YS Jagan Speech | Asianet News Telugu
05:29రొయ్యల ఎగుమతులపై Anam Venkataramana Reddy కీలక వ్యాఖ్యలు | Aqua Development | Asianet News Telugu
28:42YS Jagan Comments on Pawan: అసెంబ్లీ లో పవన్ కామెంట్స్ జగన్ ఊహించని కౌంటర్ | Asianet News Telugu