Chalo Vijayawada: అడుగడుగునా అడ్డంకులు... వీరవల్లి పోలీస్ స్టేషన్ లోనే ఉద్యోగుల ఆందోళన

Chalo Vijayawada: అడుగడుగునా అడ్డంకులు... వీరవల్లి పోలీస్ స్టేషన్ లోనే ఉద్యోగుల ఆందోళన

Published : Feb 03, 2022, 11:52 AM IST

విజయవాడ: వైసిపి ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీకి వ్యతిరేకిస్తూ ఇప్పటికే నిరసనలకు సిద్దమైన ఉద్యోగసంఘాలు ఇవాళ(గురువారం) ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

విజయవాడ: వైసిపి ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీకి వ్యతిరేకిస్తూ ఇప్పటికే నిరసనలకు సిద్దమైన ఉద్యోగసంఘాలు ఇవాళ(గురువారం) ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వలేదు. అయినా విజయవాడకు వెళ్లడానికి ఉద్యోగులు ప్రయత్నిస్తుండగా వారిని అడ్డుకోడానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ , ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీకాకుళం , విజయనగరం ,విశాఖ , తూర్పు ,పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రైవేటు వాహనాల్లో వెళ్తుండుగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం చెక్ పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగులను అదుపులోకి తీసుకుని వీరవల్లి పోలీసు స్టేషన్ తరలించారు. ఈ క్రమంలో వీరవల్లి పోలీసు స్టేషన్ వద్దే ఉద్యోగులు అందోళన చేపట్టారు. 

03:07MP Rammohan Naidu Good News For Srikakulam | Railway Stations | Indian Railway | Asianet News Telugu
07:54Food Commission Chairman: సంతకాలు పెట్టి లంచాలకు వస్తున్నారా? | Chitha Vijay Prathap Reddy| Asianet
18:24Nara Lokesh Powerful Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టినమంత్రి నారా లోకేష్ | Asianet News Telugu
19:54పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులకు Chandrababu దిశానిర్దేశం | Collectors | Asianet News Telugu
05:39బాలాజీ యదవ అని ఒకడు ఉండేవాడు నోరు జారిన రోజా | YCP Formation Day 2026 | Asianet News Telugu
09:49Chandrababu Collectors Meet:చివరికి ఆ3అక్షరాలే ఉంటాయి. పడి పడి నవ్విన చంద్రబాబు| Asianet News Telugu
04:12Formation Day: వైసీపీ 16ఏళ్లపండగ. తాడేపల్లిలో జగన్‌ను చుట్టుముట్టిన కార్యకర్తలు| Asianet News Telugu
04:42YSRCP: వైసీపీ ఆవిర్భావ దినోత్సవం డ్రమ్స్‌తో దుమ్ము రేపేలా వేడుకలు | Asianet News Telugu
05:16అభిమాని కాలర్ ఎగరేసేలా వైసీపీ..పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో YS Jagan Speech | Asianet News Telugu
05:29రొయ్యల ఎగుమతులపై Anam Venkataramana Reddy కీలక వ్యాఖ్యలు | Aqua Development | Asianet News Telugu