గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో భాగంగా శనివారం సాయంత్రం నిర్వహించిన ఆంధ్ర శ్రీ పూర్ణకుంభ పురస్కారాల సభకు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. నేటి సమాజంలో పెరుగుతున్న పాశ్చాత్య పోకడలు, కుటుంబ వ్యవస్థ విలువలు కాపాడుకోవాల్సిన బాధ్యతపై ఆయన ప్రసంగించారు.