Atchannaidu Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి బీజం వేసింది చంద్రబాబే| Asianet News Telugu

Published : Jan 05, 2026, 11:01 PM IST

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి బీజం వేసింది చంద్రబాబు నాయుడే అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు దూరదృష్టితోనే ఈ విమానాశ్రయ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుందని పేర్కొన్నారు.