వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే (వీడియో)

Siva Kodati | Updated : Nov 20 2021, 04:08 PM IST

భారీ వర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి (ap cm) వైఎస్‌ జగన్‌ (ys jagan mohan reddy) శనివారం హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే (aerial survey) నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

ఏపీని గత మూడు రోజులుగా భారీ వర్షాలు (heavy rains) అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం కూడా సంభవించింది. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి (ap cm) వైఎస్‌ జగన్‌ (ys jagan mohan reddy) శనివారం హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే (aerial survey) నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

ఇప్పటికే మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించగా, జరిగిన నష్టంపై సీఎం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అలాగే పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు రెండు వేల రూపాయల చొప్పున సాయం అందించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులపై ఆయా జిల్లా కలెక్టర్లతో వీడియో కార్ఫరెన్స్‌ నిర్వహించిన సీఎం జగన్‌.. ఏరియల్‌ సర్వే నిర్వహించి పరిస్థితులను తెలుసుకున్నారు. కాగా, ఏరియల్‌ సర్వేలో భాగంగా కడప, చిత్తూరు, నెల్లూరు సహా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన తర్వాత సీఎం గన్నవరం తిరుగు పయనమయ్యారు. 

Google News Follow Us
03:29Minister Nara Lokesh Attends Devineni Uma Son Wedding | Asianet News Telugu04:58పాకిస్థాన్ గురించి మాట్లాడేవాళ్ళు దేశం వదిలి వెళ్లిపోండి : పవన్ కళ్యాణ్ | Asianet News Telugu02:20పద్మశ్రీ అందుకున్న తెలుగు పండితులు మాడుగుల నాగఫణి శర్మ | Asianet News Telugu24:04బాబు సంతకం చిత్తు కాగితం.. TDP నేతలకు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం ఉందా?: RK రాజా | Asianet Telugu Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ | Asianet News Telugu తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu03:05మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu02:31బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu Chandrababu Naidu: బస్సు దిగి సెలూన్ కి వెళ్లిన సీఎం.. తండ్రికొడుకులకి బంపర్ ఆఫర్ | Asianet Telugu Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu