Galam Venkata Rao | Published: Feb 14, 2025, 2:01 PM IST
ఆంధ్రప్రదేశ్ లో పౌర సేవలన్నీ ఇకపై వాట్సాప్ ద్వారా అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరులో జరిగిన ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యమని తెలిపారు