Sep 2, 2020, 2:50 PM IST
తెలుగురాష్ట్రాల్లో ప్రకృతి అందానికి నెలవైన ప్రదేశం ఏదీ అంటే ఠక్కున చెప్పే పేరు కోనసీమ. తూర్పు గోదావరి జిల్లలోని ఈ ప్రాంతానికి మూడువైపులా గోదావరి, బంగాళాఖాతం ఉంటాయి. పచ్చని ప్రకృతి, నిలువెత్తునా కనిపించే కొబ్బరిచెట్లు కోనసీమకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టాయి. అయితే కోనసీమలో కొబ్బరి చెట్లు ఎలా వచ్చాయో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతాం. లక్ష ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పరచుకున్న కొబ్బరి తోటలు, గోదావరి పంట కాలువలు, పచ్చని పొలాలతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతూ ఉంటుంది. ఆ కొబ్బరిచెట్ల విశేషాలే ఇవి..