Video: అమరావతి పోరు... చంద్రబాబు విరాళాల సేకరణ

Jan 9, 2020, 6:16 PM IST

అమరావతి ఉద్యమానికి మద్దతుగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నం నిరసనకు దిగారు. విరాళాల సేకరణ కోసం ఆయన ఏకంగా జోలెపట్టి రోడ్లపై తిరుగుతూ డబ్బులు సేకరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా మెయిన్ సెంటర్ వద్దకు వెళ్లిన ఆయన అక్కడున్న కిరాణా షాపులు, స్థానికుల వద్ద జోలెపట్టి విరాళాలు సేకరించారు