Farmers March To Vijayawada : ఉద్దండ్రాయునిపాలెంలో 144 సెక్షన్

Jan 10, 2020, 11:07 AM IST

శుక్రవారం రైతుల పాదయాత్రను అడ్డుకోవడానికి పోలీసులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు. దీంట్లో భాగంగా ఉద్దండ్రాయునిపాలెంలో 144 సెక్షన్ అమలులో వున్నదని, ఎవరు నిరసనలు, ధర్నాలో చేయవద్దని పోలీసులు ప్రచారం చేస్తున్నారు.