Dec 3, 2018, 3:24 PM IST
గ్రూప్ 1 పరీక్ష రాయబోతున్నారా, గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఫేస్ చేయబోతున్నారా... నిపుణుల అందించిన లెక్చర్స్ ను మేం వీడియో రూపంలో వరుసగా అందించబోతున్నాం.. మొబైల్ ఉంటే చాలు, మీరు ఎక్కడున్నా ప్రిపేర్ కావచ్చు. వీటిని మేం ఉచితంగా అందిస్తున్నాం...