లవ్ ఫెయిల్: టెన్త్ విద్యార్థి జగదీష్ ఆత్మహత్య

Published : Oct 24, 2018, 04:09 PM ISTUpdated : Oct 24, 2018, 04:13 PM IST
లవ్ ఫెయిల్: టెన్త్ విద్యార్థి జగదీష్ ఆత్మహత్య

సారాంశం

కరీంనగర్ జిల్లా  జగిత్యాలలోని  పోచమ్మవాడకు చెందిన జగదీష్ అనే విద్యార్థి బుధవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహరమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.  

జగిత్యాల: కరీంనగర్ జిల్లా  జగిత్యాలలోని  పోచమ్మవాడకు చెందిన జగదీష్ అనే విద్యార్థి బుధవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహరమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో జగదీష్  కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలనే ఇదే పట్టణంలో  ఆర్ఎక్స్ 100 సినిమా ప్రేరణతో ఇద్దరు స్నేహితులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

జగదీష్ ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు.  జగదీష్ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
 

 

సంబంధిత వార్తలు

జగిత్యాల ఆత్మహత్యలపై 'Rx100'హీరో స్పందన ఇదీ...

జగిత్యాల ప్రేమదేశం కథ: 'Rx100' డైరెక్టర్ ఏమన్నాడంటే!

జగిత్యాల ప్రేమ దేశం కథ: అక్కా చెల్లెళ్లతో వన్‌సైడ్ లవ్, భయంతోనే....

జగిత్యాల ప్రేమదేశం కథ: ఇద్దరమ్మాయిలతో చాటింగ్, ప్లాన్‌తోనే ఆత్మహత్యలు

జగిత్యాల ప్రేమ దేశం కథలో ట్విస్ట్: ఆర్ఎక్స్ 100 ఎఫెక్ట్

జగిత్యాల ప్రేమ దేశం కథ: ఆ మూడో వ్యక్తి ఎవరు, ఏమయ్యాడు?

ప్రేమదేశం సినిమా తరహాలో ఒక అమ్మాయి కోసం... (వీడియో)

టెన్త్ విద్యార్థుల సజీవదహనం..వారి గొడవలు మాకు తెలియదు: స్కూలు యజమాన్యం

ఒకే అమ్మాయిని ప్రేమించి... బూడిదగా మిగిలిన ఇద్దరు స్నేహితులు

 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?