తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య (వీడియో)

Siva Kodati |  
Published : Apr 20, 2019, 05:00 PM ISTUpdated : Apr 20, 2019, 09:08 PM IST
తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య (వీడియో)

సారాంశం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ మేనల్లుడు ధర్మారామ్ ఆత్మహత్య చేసుకున్నారు. నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ధర్మారామ్ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో తన నివాసంలో ఏడో ఫ్లోర్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ మేనల్లుడు ధర్మారామ్ ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ధర్మారామ్ గురువారం రాత్రి ప్రకటించిన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

ఈ క్రమంలో శనివారం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో తన నివాసంలో ఏడో ఫ్లోర్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

"

"

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకం: ఐఐటీ కొట్టిన విద్యార్ధి మ్యాథ్స్‌‌లో ఫెయిల్

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ