బైక్ పై కేసీఆర్ తో భేటీకి అసద్ (వీడియో)

Dec 10, 2018, 3:01 PM IST

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ తో లంచ్ సమావేశానికి అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఆయన బైక్ పై స్వారీ చేస్తూ ప్రగతి భవన్ కు చేరుకున్నారు.