కల్వకుంట్ల వారి ఖజానా మొత్తం.. పర్సంటేజ్‌లు.. సెటిల్‌మెంట్ల సొమ్మే: కొండా సురేఖ

sivanagaprasad kodati |  
Published : Sep 25, 2018, 12:09 PM ISTUpdated : Sep 25, 2018, 03:21 PM IST
కల్వకుంట్ల వారి ఖజానా మొత్తం.. పర్సంటేజ్‌లు.. సెటిల్‌మెంట్ల సొమ్మే: కొండా సురేఖ

సారాంశం

సీఎం కేసీఆర్, కేటీఆర్‌‌‌లపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు కొండా సురేఖ. కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన ఆమె ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. 

సీఎం కేసీఆర్, కేటీఆర్‌‌‌లపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు కొండా సురేఖ. కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన ఆమె ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రతి పనిలో కేటీఆర్ తీసుకునే పర్సంటేజ్‌లు, హైదరాబాద్‌లో ఎన్ని లైసెన్సులు చేస్తున్నారో టీఆర్ఎస్‌లో అందరికీ తెలుసునని.. అవినీతి సొమ్ముతో కల్వకుంట్ల వారి ఖజానా నిండిపోయిందని సురేఖ ఆరోపించారు.

రాష్ట్రం మొత్తం విచ్చలవిడిగా బార్లకు లైసెన్సులు ఇచ్చారని ఆమె అన్నారు. ప్రజాస్వామ్య విలువలు ఏనాడో కేసీఆర్ పాతరేశారని.. ఒక్క మహిళా మంత్రి కూడా లేని కేబినెట్‌ కేసీఆర్‌దేనన్నారు.

బీసీ మహిళగా ముఖ్యమంత్రి వద్ద ఆశీస్సులు తీసుకుందామని ప్రయత్నిస్తే.. కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అయినా ఏనాడు బాధపడలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన విద్యార్థులకు కేసీఆర్ ఏం చేయలేదని.. నేటికి విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని సురేఖ ఆరోపించారు. 

హరికృష్ణ స్మారకానికి మూడెకరాలు.. జయశంకర్‌కు గజం కూడా ఇవ్వలేదు: కొండా సురేఖ

కల్వకుంట్ల వారి ఖజానా మొత్తం.. పర్సంటేజ్‌లు.. సెటిల్‌మెంట్ల సొమ్మే: కొండా సురేఖ

రేపే ముహూర్తం: కొండా సురేఖ గమ్యం ఎటు వైపు?

మూడు సీట్లు ఆఫర్ చేసిన కేసిఆర్: రాజీకి కొండా సురేఖ నో

కేటీఆర్ మనసులో పెట్టుకొనే నాకు టిక్కెట్టు ఆపేశాడు: కొండా సురేఖ

కార్యకర్తలతో భేటీ: 23 వరకు కొండా సురేఖ వెయిట్

జగన్ ను ఒక్కసారే కలిశా, అలా చేసి ఉండకపోతే: కొండా సురేఖ

తెల్లారి నుంచి కేటీఆర్ ఫోన్ ఎత్తరు, ఆగం పట్టిస్తున్నారు: కొండా సురేఖ

కల్వకుంట్ల వారి ఖజానా మొత్తం.. పర్సంటేజ్‌లు.. సెటిల్‌మెంట్ల సొమ్మే: కొండా సురేఖ

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్