రీవాల్యూయేషన్ చెయ్యాల్సిందే: ఇంటర్ విద్యార్థులకు త్రిసభ్య కమిటీ శుభవార్త

Published : Apr 27, 2019, 07:34 PM IST
రీవాల్యూయేషన్ చెయ్యాల్సిందే: ఇంటర్ విద్యార్థులకు త్రిసభ్య కమిటీ శుభవార్త

సారాంశం

ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాలను రీ వాల్యూయేషన్ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అన్ని సబ్జక్టులలో గరిష్ట ఉత్తీర్ణతతో పాసై ఏదైనా ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయితే ఆ విద్యార్థి జవాబు పత్రాలను రీ వాల్యూయేషన్ చేయాలని కమిటీ తన సిఫారసులో పేర్కొంది.

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రభుత్వం నియమించిన త్రి సభ్య కమిటీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాలను రీ వాల్యూయేషన్ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 

అన్ని సబ్జక్టులలో గరిష్ట ఉత్తీర్ణతతో పాసై ఏదైనా ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయితే ఆ విద్యార్థి జవాబు పత్రాలను రీ వాల్యూయేషన్ చేయాలని కమిటీ తన సిఫారసులో పేర్కొంది. ఈ సందర్భంగా గ్లోబరీనా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

గ్లోబరీనా సంస్థ సాఫ్ట్ వేర్ లోపాలపై మండిపడింది. కోడింగ్, డీ కోడింగ్ పొరపాట్లతో ఉత్తీర్ణులైన వారు ఫెయిల్ అయినట్లు, ఫెయిలయిన వారు ఉత్తీర్ణులైనట్లు మెమోలు రావడంపై త్రి సభ్య కమిటీ తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది. అలాగే భవిష్యత్ తో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పలు సూచనలు సైతం త్రిసభ్య కమిటీ చేసింది. 

ఈ వార్తలు కూడా చదవండి

నివేదిక అందింది, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: జనార్థన్ రెడ్డి

ఇంటర్ ఫలితాల వివాదంపై నివేదిక సమర్పించిన త్రిసభ్యకమిటీ

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

శ్రావణి హత్య కేసు: బొమ్మల రామారం ఎస్ఐపై వేటు

తొమ్మిదో తరగతి విద్యార్థిపై దారుణం: హజీజ్ పురాలో ఉద్రిక్తత

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?