హరికృష్ణ మృతి: వస్తానంటే ఆ డ్రైవర్‌ను వద్దన్నాడు

Published : Aug 30, 2018, 11:22 AM ISTUpdated : Sep 09, 2018, 12:45 PM IST
హరికృష్ణ మృతి: వస్తానంటే ఆ డ్రైవర్‌ను వద్దన్నాడు

సారాంశం

నెల్లూరు జిల్లా కావలిలో జరిగే  శుభకార్యానికి  తాను రావాలా అని హరికృష్ణ అడిగితే రెస్ట్ తీసుకోవాలని  ఆయన సూచించినట్టు సమాచారం

హైదరాబాద్: నెల్లూరు జిల్లా కావలిలో జరిగే  శుభకార్యానికి  తాను రావాలా అని హరికృష్ణ అడిగితే రెస్ట్ తీసుకోవాలని  ఆయన సూచించినట్టు సమాచారం.  ఒకవేళ రెడ్యులర్ డ్రైవర్ వచ్చి ఉంటే  హరికృష్ణ బతికి ఉండేవాడేమోననిఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని అన్నెపర్తి వద్ద  బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందాడు. అయితే హరికృష్ణ వద్ద రెగ్యులర్ డ్రైవర్‌ తాను కావలికి రావాలా అని అడిగాడు. అయితే  వద్దు.. రెస్ట్ తీసుకోవాలని హరికృష్ణ రెగ్యులర్ డ్రైవర్ కు సూచించినట్టు సమాచారం.

ఒకవేళ రెగ్యులర్ డ్రైవర్ వచ్చి ఉంటే హరికృష్ణ ఈ ప్రమాదం నుండి బతికి బయటపడేవాడేమోనని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. రెగ్యులర్ డ్రైవర్ విధులకు వచ్చి ఉంటే హరికృష్ణ డ్రైవింగ్ చేయకపోవచ్చనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.  అయితే 

హరికృష్ణకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. డ్రైవర్లు ఉన్నా హరికృష్ణే ఎక్కువగా డ్రైవింగ్ చేసేవాడు. కారును ఎక్కువగా నడిపేందుకు ఆసక్తిని చూపేవాడు. డ్రైవింగ్ మీద ఉన్న ఆసక్తి చివరికి ఆయన ప్రాణాలు లేకుండా పోయింది.

ఈ వార్తలు చదవండి

హరికృష్ణ మృతి: అతను డ్రైవర్‌గా చేరి ఉంటే..

ప్రమాదానికి ముందు అక్కడ కాసేపు ఆగిన హరికృష్ణ

సిద్దాంతి ముందే హెచ్చరించాడు: అయినా హరికృష్ణ

హరికృష్ణ: రోజులో ఎక్కువ టైమ్ 1001 రూమ్‌లోనే, ఎందుకంటే?
నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

రోడ్డు ప్రమాదాలతో టీడీపీకి దెబ్బ: కీలక నేతల దుర్మరణం

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ