హైదరాబాద్ బుక్ ఫెయిర్: ప్రముఖ కవి దేవీప్రియ (వీడియో)

Dec 26, 2018, 3:52 PM IST

ప్రముఖ కవి దేవి ప్రియ 2018 హైదరాబద్ బుక్ ఫెయిర్ గురించి మాట్లాడుతూ.. ఇది చాలా సంతోష కరమైన వాతావరణం. ఇంత జనాన్ని బుక్ ఫెయిర్ లో చూస్తుంటే  పుస్తకాలకు ఎంత ఆదరణ ఉందో అర్థం అవుతోంది. ఇక్కడ దొరకని బుక్స్ అంటూ ఎమీ లేవు. గత రెండు మూడు సంవత్సరాలకు ఇప్పటికి చాలా మార్పు కనిపిస్తుందని అన్నారు.