క్రైమ్ రిపోర్ట్ 2018 :సంచలనాలు రేపిన పరువు హత్యలు (వీడియో)

Dec 31, 2018, 4:34 PM IST

తెలంగాణలో 2018 సంవత్సరంలో ఘోరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పరువు కోసం జరిగిన హత్యలు సంచలనం సృష్టించాయి. తన పిల్లల ప్రేమ పెళ్లి, కులాంతర వివాహాలు ఇష్టంలేక తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడ్డారు. కొందరు కుటుంబసభ్యులు తమ ఇంటి ఆడపిల్లను ప్రేమించిన యువకులను హత్య చేయగా, మరికొందరయితే ఏకంగా తమ వారినే దారుణంగా హతమార్చారు. ఇలాంటి దారుణాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేకం జరిగాయి.