సచిన్‌ను దాటేందుకు.. కావాలి ఒక ‘సిక్స్’

sivanagaprasad kodati |  
Published : Oct 23, 2018, 01:17 PM IST
సచిన్‌ను దాటేందుకు.. కావాలి ఒక ‘సిక్స్’

సారాంశం

భారత డాషింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ మరోసారి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్ధలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. వన్డేల్లో సచిన్ నమోదు చేసిన అత్యధిక సిక్సర్ల రికార్డును సమం చేసేందుకు రోహిత్ అడుగు దూరంలో నిలిచాడు

భారత డాషింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ మరోసారి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్ధలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. వన్డేల్లో సచిన్ నమోదు చేసిన అత్యధిక సిక్సర్ల రికార్డును సమం చేసేందుకు రోహిత్ అడుగు దూరంలో నిలిచాడు.

సచిన్ తన వన్డే కెరీర్‌లో మొత్తం 195 సిక్సులు కొట్టాడు.. ప్రస్తుతం రోహిత్ 194 సిక్సులతో టెండూల్కర్ వెనుకే ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరుగిన తొలి వన్డేలో 152 పరుగులతో అజేయంగా నిలిచిన రోహిత్.. ఆరుసార్లు 150 పరుగులకు పైన చేసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచి సచిన్ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు.

ఇక వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ల జాబితాను పరిశీలిస్తే.. 351 సిక్సర్లతో పాక్ మాజీ అల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది అగ్రస్థానంలో ఉండగా.. క్రిస్‌గేల్ 275, జయసూర్య 270, ధోనీ 217 సిక్సర్లతో వరుస స్థానాల్లో ఉన్నారు. 

''వీల్‌చైర్లో ఉన్నా ధోనిని బరిలోకి దించుతా''

సచిన్ రికార్డును బద్దలుకొట్టిన రోహిత్ శర్మ...క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు

మరో రికార్డ్ సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ

రాజకీయాల్లోకి ధోనీ, గంభీర్..?

అనిల్ మునావర్.. 26 మ్యాచ్‌లను ఫిక్స్ చేసిన ఘనుడు

వెస్టిండీస్ పై వన్డే: షమీ చెత్త రికార్డు

కోహ్లీకి షాకిచ్చిన బీసీసీఐ

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?