రిషభ్‌ జట్టులో ఉండాలి.. ఎందుకో చెప్పిన గావస్కర్

By Siva KodatiFirst Published Feb 5, 2019, 11:15 AM IST
Highlights

త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్‌లో యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ జట్టులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. కివీస్‌తో ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌లకు సెలక్టర్లు పంత్‌ను ఆడించకపోవడంతో సన్నీ తాజాగా మరసారి రిషభ్ అవసరాన్ని వెల్లడించాడు.

త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్‌లో యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ జట్టులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. కివీస్‌తో ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌లకు సెలక్టర్లు పంత్‌ను ఆడించకపోవడంతో సన్నీ తాజాగా మరసారి రిషభ్ అవసరాన్ని వెల్లడించాడు.

భారత టాప్ ఆర్డర్‌లో అతడి ఎడమ చేతి వాటం జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది. పంత్‌ను 4, 5 స్ధానాల్లో బ్యాటింగ్‌కు దింపితే ఎలా ఆడుతున్నాడో తెలుస్తుందన్నారు. కెరీర్‌లో మూడు వన్డేలు ఆడిన రిషభ్ పంత్ పెద్దగా ఆకట్టుకోలేదు.

రెండు ఇన్నింగ్సుల్లోకలిపి కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు. టెస్టుల్లో అతని ప్రదర్శన బాగుంది. ముఖ్యంగా ఆసీస్‌తో సిడ్నీ టెస్టులో 159 పరుగుల ఇన్నింగ్స్ పలువురు మాజీలను ఆకట్టుకుంది. ఈ నెల 24 నుంచి మార్చి 13 వరకు ఆస్ట్రేలియా.. భారత్‌లో పర్యటించనుంది. ఇందులో ఐదు వన్డేలతో పాటు రెండు టీ20లు జరుగుతాయి.

ధోనీని భయపెట్టిన చాహల్..పారిపోయిన మహేంద్రుడు: వీడియో వైరల్

వన్డేల్లో టీమిండియా నెంబర్‌వన్‌..వెస్టిండీస్ గెలిస్తేనే..!!

ధోనీ కీపింగ్‌లో ఉంటే.. క్రీజు వదలి ఆడొద్దు: ఆటగాళ్లకు ఐసీసీ హెచ్చరిక

తొలుత బ్యాటింగ్: అసలు విషయం చెప్పిన రోహిత్ శర్మ

కోహ్లీ స్థానం తనకివ్వాలని కోరుతున్నచాహల్

టీంఇండియా నోట పాపులర్ సినిమా డైలాగ్.. బీసీసీఐ ట్వీట్

ఒంటరినై పోయాను: భార్యను ఉద్దేశిస్తూ రోహిత్ సంచలన వ్యాఖ్యలు

స్పిన్నర్ కేదార్ జాదవ్ కు షాకిచ్చిన ధోనీ

తప్పిదం: పరుగు కోల్పోయిన హార్దిక్ పాండ్యా

భారత బ్యాట్స్‌మెన్ ఎందుకు విఫలమవుతున్నారంటే..!!

స్వింగ్‌తో ఒకరు.. స్పిన్‌తో మరోకరు: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన బౌల్ట్, చాహల్

click me!