తానైతే మ్యాచ్ ఓడిపోతామని.. టాస్ వేయని డుప్లెసిస్

By sivanagaprasad kodatiFirst Published Oct 15, 2018, 1:57 PM IST
Highlights

ఏ రంగంలోనైనా సరే శ్రమతో పాటు సెంటిమెంట్‌ను బలంగా నమ్మేవారు ఎంతోమంది ఉన్నారు. క్రికెట్ కూడా అందుకు అతీతం కాదు.. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ప్యాడ్ కట్టేటప్పుడు.. సెంచరీ చేసిన తర్వాత తన తండ్రికి అభివాదం చేయడం ఇవన్నీ ఆయన ఎప్పటి నుంచో పాటిస్తున్న సెంటిమెంట్లు

ఏ రంగంలోనైనా సరే శ్రమతో పాటు సెంటిమెంట్‌ను బలంగా నమ్మేవారు ఎంతోమంది ఉన్నారు. క్రికెట్ కూడా అందుకు అతీతం కాదు.. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ప్యాడ్ కట్టేటప్పుడు.. సెంచరీ చేసిన తర్వాత తన తండ్రికి అభివాదం చేయడం ఇవన్నీ ఆయన ఎప్పటి నుంచో పాటిస్తున్న సెంటిమెంట్లు..

తాజాగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ టాస్ వేసే సమయంలో కొత్తగా ఓ సెంటిమెంట్‌ను అలవాటు చేసుకున్నాడు. రెండు దేశాల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు కేవలం కెప్టెన్లు మాత్రమే టాస్ వేస్ వేస్తారు. కానీ సౌతాఫ్రికా సారథి డుప్లెసిస్ మాత్రం అందుకు విరుద్ధంగా డుమినీతో టాస్ వేయించాడు.

వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోవడంతో డుమినీని సెంటిమెంట్‌గా ఎంచుకున్న డుప్లెసిస్... తన సహచర ఆటగాడు డుమినీ చేత టాస్ వేయించాడు. ఆశ్చర్యకరంగా అతను టాస్ గెలవడంతో ఆయన సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది. అయితే ఆ మ్యాచ్‌లో డుమినీని తుదిజట్టులోకి తీసుకోకపోవడం గమనార్హం. 

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. జూన్ 16న పాక్‌తో భారత్ ఢీ

మళ్లీ 6 బంతుల్లో 6 సిక్సులు.. యువరాజ్‌ కంటే ఒక పరుగు ఎక్కువే

బౌలింగ్ చేస్తే రక్త వాంతులు.. ఆసీస్ బౌలర్‌కు అంతుచిక్కని వ్యాధి

మరో రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ.. గల్లంతైన పాక్ మాజీ కెప్టెన్ రికార్డు

ఉప్పల్ టెస్టులో భారత్ ఘనవిజయం.. 2-0తో సిరీస్ కైవసం

మొన్న రాజ్‌కోట్‌లో... నేడు ఉప్పల్‌లో.. కోహ్లీని వెంటాడుతున్న అభిమానులు

అబ్బా.. ఏం పట్టాడో...పాక్ క్రికెటర్ స్టన్నింగ్ క్యాచ్

లైంగిక దాడి: మలింగపై చిన్మయి సంచలన ఆరోపణ

మాథ్యూ హెడెన్ తలపై తమిళనాడు మ్యాప్ : జాంటి రోడ్స్


 

click me!