జగన్ జనంతో వూగిన విజయవాడ వంతెన ? ( వీడియో )

First Published 14, Apr 2018, 11:18 AM IST
Highlights
భారీ సంఖ్యలో అనుచరులతో అభిమానులతో ఈ రోజు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది.

భారీ సంఖ్యలో అనుచరులతో అభిమానులతో  ఈ రోజు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. అయితే, విజయవాడ వంతెన మీద వెళుతున్నపుడు జనం తొక్కడికి వంతెన ఊగిందని చెబుతున్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. యాత్ర చేస్తున్న జగన్ కూడా రెండు నిమిషాలు నిలిచిపోయారు. ఎంజరుగుతుందో తెలియక కంగారు బోత్సా సత్యనారాయణ కారెక్కారు. వివరాలు అందాల్సి ఉంది.

 

Last Updated 14, Apr 2018, 11:18 AM IST