( వీడియో)  వైరల్ గా మారిన బీజేపీ మహిళా నేత సెక్స్ వీడియో

First Published Dec 30, 2016, 5:06 PM IST
Highlights

జార్ఘండ్ లోని ఓ జిల్లాకు భారతీయ జనతాపార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న ఆ మహిళకు ఓ రాజకీయనాయకుడితో వివాహేతర సంబంధం ఉంది.

ఓ రాష్ట్ర స్థాయి బీజేపీ మహిళా నేత సెక్స్ వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. ఆమెకు దగ్గరి వారే డబ్బు కోసం వీడియోను నెట్ లో పెట్టినట్లు తెలిసింది.

 

జార్ఘండ్ లోని ఓ జిల్లాకు భారతీయ జనతాపార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న ఆ మహిళకు ఓ రాజకీయనాయకుడితో వివాహేతర సంబంధం ఉంది.

వారిద్దరు అతి సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన వీడియోను చూపించి సదరు మహిళను ఆ వ్యక్తి బ్లాక్ మెయిల్ చేశాడు.

 

రూ. 7 లక్షలు ఇస్తే వీడియో ఇస్తానని లేకుంటే యూట్యూబ్ లో పెడుతానని బెదిరించాడు.

 

అయితే ఆ నాయకురాలు దీనిపై స్పందించకపోవడంతో చివరకు అతడు అనుకున్నంత పనిచేశాడు.

click me!