హోంగార్డుపై అత్యాచారం చేసి.. గది కడిగి వెళ్లిన కానిస్టేబుల్

sivanagaprasad kodati |  
Published : Nov 20, 2018, 11:51 AM IST
హోంగార్డుపై అత్యాచారం చేసి.. గది కడిగి వెళ్లిన కానిస్టేబుల్

సారాంశం

మహిళా హోంగార్డుపై ఆమెతో పాటు పనిచేసే కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బెంగళూరుకు చెందిన వివాహిత అయిన ఓ కానిస్టేబుల్ బెంగళూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో విధులు నిర్వహిస్తోంది. 

మహిళా హోంగార్డుపై ఆమెతో పాటు పనిచేసే కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బెంగళూరుకు చెందిన వివాహిత అయిన ఓ కానిస్టేబుల్ బెంగళూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో విధులు నిర్వహిస్తోంది.

అక్కడే పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ మహిళా హోంగార్డుతో మాట కలిపి.. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి విధులు ముగించుకుని రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె ఇంటికి వచ్చింది.

బట్టలు మార్చుకుంటుండగా.. చంద్రశేఖర్ ఆమె ఇంటికి వచ్చి తలుపుకొట్టాడు. తన భర్త అనుకుని మహిళా హోంగార్డు తలుపు తీయగా బలవంతంగా లోపలికి తోసుకువచ్చిన అతను.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం నీళ్లతో గదిని కడిగి.. కొంత డబ్బును వెదజల్లి పారిపోయాడు. తనపై జరిగిన దారుణంపై హోంగార్డు పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

కూతురిపై తండ్రి అత్యాచారం...మూడేళ్లుగా సాగుతున్నా తల్లి మౌనం

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం...నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

వదినపై మరిది అత్యాచారం.. విడాకుల నోటీసులు పంపిన భర్త

మృగంలా ప్రవర్తించిన యువకుడు:వందేళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

ఏటీఎంలో మహిళపై అత్యాచారం

దొంగతనానికి వచ్చి... మహిళపై అత్యాచారం

లేడీ కానిస్టేబుల్‌పై ఎస్ఐ రేప్‌.. వీడియో తీసి రెండేళ్లుగా అత్యాచారం

చిన్నారిపై అత్యాచారం, హత్య: తలను ముక్కలుగా నరికి, వెన్నెముక విరిచేసి..

75 ఏళ్ల వృద్దురాలిపై 19ఏళ్ల యువకుడి అత్యాచారం, హత్య...

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People
చెన్నై మెట్రో పనులు పరిశీలించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Reviews Chennai Metro Rail Works