ఓ జంట డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో పోస్టు చేసిన వెంటనే వందలాది మంది ఈ వీడియోను వీక్షించారు.
న్యూఢిల్లీ: భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలో ఓ జంట తమ డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read:హైద్రాబాద్ మియాపూర్‌లో చెడ్డీగ్యాంగ్ కలకలం: స్కూల్లో రూ. 7.85 లక్షలు చోరీ
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ హిట్ పాట ఘుంగ్రూ టూట్ గయే పాటకు ఈ జంట డ్యాన్స్ చేసింది.ఈ పాటకు అనుగుణంగా ఈ జంట డ్యాన్స్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read:కూరగాయల తరహలోనే నూడుల్స్ విక్రయం: సోషల్ మీడియాలో వైరలైన వీడియో
ఈ జంట డ్యాన్స్ చేస్తున్న సమయంలో వారి బంధువులు, స్నేహితులు కూడ కొందరు డ్యాన్స్ చేస్తూ వారిని ఉత్సాహపరిచారు.ఈ డ్యాన్స్ కు అనుగుణంగా లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను వేలాది మంది తిలకించారు.
also read:క్లాస్‌రూమ్‌లో టీచర్ డ్యాన్స్: వీడియో వైరల్
పెళ్లిళ్ల సమయంలో నిర్వహించే బరాత్ లో చేసే డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఎక్కువగా పోస్టు చేస్తున్నారు. నూతన వధూవరులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు కూడ సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఎక్కువగా పోస్టు చేస్తున్నారు.
also read:హైద్రాబాద్ లో ఉచిత హలీం ఆఫర్: హోటల్ కు పోటెత్తిన జనం, లాఠీచార్జీ (వీడియో)
వినూత్నంగా ఆలోచనలతో చేసే పనులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు కొందరు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చూడగానే చూపరులను ఆకట్టుకొనేలా ఉండే వీడియోలు పెద్ద ఎత్తున వీక్షకుల మన్ననలు పొందుతున్నాయి. ఇదే తరహలో ఈ జంట వీడియో పోస్టు చేయగానే వందలాది వీక్షించారు