ఆకాశంలో... పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Arun Kumar P   | Asianet News
Published : Oct 08, 2020, 11:22 AM IST
ఆకాశంలో... పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

సారాంశం

ఇండిగో ప్లైట్ గాల్లో వుండగానే ఓ మహిళ ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 

న్యూడిల్లీ: నిండు గర్భంతో డిల్లీ నుండి బెంగళూరుకు వెళుతున్న ఓ మహిళ గాల్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఇండిగో ప్లైట్ గాల్లో వుండగానే బుధవారం సాయంత్రం 6:30 కి మహిళ ప్రసవించినట్లు అధికారులు తెలిపారు. 

ఈ విషయం ఇండిగో సంస్థకు సంబంధించిన అధికారులు కూడా స్పందించారు. ''డిల్లీ నుండి బెంగళూరు బయలుదేరిన ఇండిగో6ఈ ఫ్లైట్ లో మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది'' అని అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !