షాకింగ్ న్యూస్..ఐకియా స్టోర్ లో పోర్న్ వీడియో

By ramya neerukondaFirst Published Jan 22, 2019, 9:58 AM IST
Highlights

 వ్యక్తి హస్త ప్రయోగం చేసుకుంటున్న వీడియో టీవీలో ప్లే అవ్వడంతో.. షోరూమ్ కి వచ్చిన కష్టమర్లు షాక్ అయ్యారు.

ప్రముఖ ఇంటర్నేషనల్ ఫర్నీచర్ షోరూం ఐకియాలో పోర్న్ వీడియో ప్లే అయ్యింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఐకియా షోరూమ్స్ ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. హాంగ్ కాంగ్ ఐకియా షోరూమ్ లో కొద్ది రోజుల క్రితం ఓ పొరపాటు జరిగింది.  ఎల్ఈడీ స్క్రీన్లో పొరపాటున పోర్న్ వీడియో ప్రసారమైంది. ఓ వ్యక్తి హస్త ప్రయోగం చేసుకుంటున్న వీడియో టీవీలో ప్లే అవ్వడంతో.. షోరూమ్ కి వచ్చిన కష్టమర్లు షాక్ అయ్యారు.

దీనిని వెంటనే గమనించిన ఐకియా ఉద్యోగిని వెంటనే ఆటీవీ స్క్రీన్ ని కప్పేందుకు ప్రయత్నించింది. ఇదంతా ఓ కష్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వీడియో వైరల్ గా మారింది. 

 

click me!