చీకటి ఒప్పందం చేసుకుని ఎవరినీ టెండర్ కు రానీయకుండా బెదిరించారని తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రివర్స్ టెండర్ పై అనేక సందేహాలు వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ అశోక్ బాబు.
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన సవాల్ పై స్పందించారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే మంచిదేనన్నారు.
ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తి చేయకపోతే ఏం చేస్తారో కూడా చెప్పాలని నిలదీశారు. 12.60 శాతం ఆదా చేశామని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం డ్యామ్, పవర్ ప్రాజెక్టును ఎలా కలుపుతారని నిలదీశారు.
రివర్స్ టెండరింగ్‌కు ఒకే కంపెనీ వచ్చినా ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. చీకటి ఒప్పందం చేసుకుని ఎవరినీ టెండర్ కు రానీయకుండా బెదిరించారని తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రివర్స్ టెండర్ పై అనేక సందేహాలు వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ అశోక్ బాబు.
రివర్స్ టెండరింగ్‌పై కూడా విచారణకు అంగీకరించాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను డిమాండ్ చేశారు. రివర్స్ టెండరింగ్‌పై బహిరంగ చర్చకు సిద్ధం మీరు సిద్ధమా అంటూ సవాల్్ విసిరారు. మంత్రి హోదాలో పిల్లలు మాట్లాడినట్లు మాట్లాడితే కుదరదని అశోక్‌బాబు మంత్రి అనిల్ పై సెటైర్లు వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
టీడీపీని మూసేస్తారా..? లేక రాజకీయ సన్యాసం తీసుకుంటారా..?: చంద్రబాబూకు మంత్రి అనిల్ సవాల్
దేవినేని ఉమా నీకు సిగ్గుంటే ఖాళీ చేసి మాట్లాడు: మంత్రి అనిల్ ధ్వజం
టీడీపీని మూసేస్తారా..? లేక రాజకీయ సన్యాసం తీసుకుంటారా..?: చంద్రబాబూకు మంత్రి అనిల్ సవాల్
రివర్స్ టెండరింగ్ ఓ కుట్ర, సన్నిహితుల కోసమే ఆ డ్రామా: మాజీమంత్రి దేవినేని ఉమా
జగన్ ఖాతాలో మరో విజయం: రివర్స్ టెండరింగ్ లో రూ.686 కోట్లు ఆదా
జగన్ రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్: తొలి ప్రయత్నంలో రూ.58 కోట్లు ఆదా
రివర్స్ టెండరింగ్ అంటే ఉలుకెందుకు: చంద్రబాబుకు మంత్రి అనిల్ కౌంటర్
గతంలో ఫెయిల్ అయిన మ్యాక్స్ ఇన్ ఫ్రాకు టెండరా...: దేవినేని ఉమా
తక్కువ ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం మంచిదే: రివర్స్ టెండరింగ్ సక్సెస్ పై జేసీ
అన్ని ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్, బాబూ! చిల్లర రాజకీయాలు ఆపు: మంత్రి అనిల్
జగన్ ఏమైనా పతివ్రతా..? నీతిమంతుడిలా మాట్లాడుతున్నాడు: చంద్రబాబు ఫైర్
కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ షాక్: అడ్వాన్స్ ల రికవరీ
పోలవరం రివర్స్ టెండర్లు: సెప్టెంబర్ 4 తర్వాతే ముందుకు
రివర్స్ టెండరింగ్: డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్