తక్కువ వెయిట్ లో స్టైలిష్ కమ్మలు తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ డిజైన్లు మీకోసమే. రోజూ పెట్టుకోవడానికైనా, మీకు నచ్చిన వారికి గిఫ్ట్ ఇవ్వడానికైనా ఈ కమ్మలు సూపర్ గా ఉంటాయి. తక్కువ బడ్జెట్ లో దొరికే ఈ బంగారు కమ్మలను ఓసారి చూసేయండి.
అమ్మకు, భార్యకు, చెల్లికి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే.. ఈ ట్రెండీ, యూనిక్ కమ్మలు తీసుకోవచ్చు. కొత్త డిజైన్లు ట్రై చేయాలనుకునే వారికి ఈ కమ్మలు బాగా నచ్చుతాయి. చాలా తక్కువ వెయిట్ లో వస్తాయి.
26
ట్రెడిషనల్ డిజైన్
చీరలు, డ్రెస్సులకు సెట్ అయ్యేలా ఉండాలంటే ఇలాంటి కమ్మలు తీసుకోవచ్చు. క్లాసీ లుక్ ఇస్తాయి. ఎవరికైనా చక్కగా సెట్ అవుతాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పెట్టుకోవడానికి బాగుంటాయి.
36
లేటెస్ట్ డిజైన్ ఇయర్ రింగ్స్
లేటెస్ట్ డిజైన్ లో ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకుంటే ఇవి మంచి ఎంపిక. కాలేజీ అమ్మాయిలకు, వర్కింగ్ ఉమెన్స్ కి ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
ట్రెండీగా ఉండాలంటే ఇలాంటి ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. ఇవి చాలా అందంగా ఉంటాయి. ఈ ఇయర్ రింగ్స్ ఎవ్వరికైనా సెట్ అవుతాయి. రోజూ పెట్టుకోవడానికి బాగుంటాయి.
56
చైన్ డిజైన్ ఇయర్ రింగ్స్
చైన్ డిజైన్ ఇయర్ రింగ్స్ హెవీగా కనిపిస్తాయి. గ్రాండ్ లుక్ ఇస్తాయి. పూజలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు చాలా బాగుంటాయి. అమ్మకు, అత్తమ్మకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇవి బెస్ట్ ఆప్షన్. 4 గ్రాముల్లో రెడీ అవుతాయి.
66
లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్
ఈ లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ ఎవ్వరికైనా బాగా నచ్చుతాయి. ఇందులో ఎనామిల్ పేయింట్ హైలెట్ చేశారు. ఈ కమ్మలు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటిని చీర, లెహంగాలతో ట్రై చేయచ్చు. 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.