వెల్లుల్లి పేస్ట్
వెల్లుల్లి శక్తివంతమైనది. సున్నితమైన చర్మానికి చాలా బాగుంది. వెల్లుల్లి రెబ్బ లేదా దాని పేస్ట్ ను మొటిమపై సున్నితంగా మసాజ్ చేయండి. దాని సహజ సమ్మేళనాలు ఇన్ఫెక్షన్ ను చంపడంలో సహాయపడతాయి.
దాల్చిన చెక్క పేస్ట్
రెండు దాల్చిన చెక్కలను పొడిగా రుబ్బి, రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ లా చేయండి. ప్రభావిత ప్రాంతంపై అప్లై చేసి, ఆరనివ్వండి, ఆపై రోజ్ వాటర్ తో కడగాలి.