1) పురుషులు సెక్స్‌ను ఇష్టపడతారు. కానీ వారు తమ పార్ట్ నర్ తో కూడా చెప్పని సీక్రెట్ ఏమిటంటే.. వారు మార్పు లేకుండా.. ఎప్పుడూ ఒకేలా సెక్స్ చేయాలి అనే విషయాన్ని పెద్దగా ఇష్టపడరు. తమ పార్ట్నర్ నిత్యం మిషినరీ సెక్స్ ని ఎంచుకుంటే అది వారికి నచ్చదట. కానీ.. ఆ విషయం భార్య ముందు చెప్పే ధైర్యం మాత్రం చేయరట. నిజానికి వీరికి రోల్ ప్లే, విభిన్న సెక్స్ పొజిషన్స్ ప్రయత్నించాలనే కుతూహలం ఎక్కుగా ఉంటుందట.