Relations:కలయిక తర్వాత ఇలా చేస్తే.. బంధం బలపడుతుంది..!

First Published | Aug 4, 2022, 12:41 PM IST

అలా కాకుండా... స్లో మోషన్ లో ఫోర్ ప్లేని ఆస్వాదించాలట. దీని వల్ల.. మీరు కలయికను, ఒకరిపై మరొకరు బంధాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంటుందట.

దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరగాలంటే ఒకరికోసం మరొకరు పెద్ద పెద్ద త్యాగాలు చేయనక్కర్లేదు. చిన్న చిన్న విషయాలే దంపతుల మధ్య  ప్రేమానుబంధాలను బలోపేతం చేస్తాయి. దంపతుల మధ్య సెక్స్  సంబంధాలు ఉండటం చాలా కామన్. అయితే.. కేవలం సెక్స్ ద్వారా దంపతుల మధ్య రిలేషన్ బలపడదట. ఆ తర్వాత చేసే చిన్న చిన్న విషయాలు మాత్రమే.. బంధాన్ని మరింత బలంగా మారుస్తాయట.

sex life

1.కలయిక తర్వాత అందరూ పని అయిపోయిందనట్లుగా.. ఎవరి మానాన వాళ్లు.. ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారు. అయితే.. అలా వదిలేయకూడదట. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకరికి మరొకరు ప్రేమగా తినిపించుకోవాలట. దాని కోసం ఇద్దరూ ఫుల్ గా డ్రెస్ లు వేసుకోవాల్సిన అవసరం లేదు. అదే బెడ్ పై కూర్చొని ఇద్దరూ ప్రేమగా  తినిపించుకోవచ్చు.


2.ఇక చాలా మంది సెక్స్ ని చాలా హడావిడిగా పూర్తి చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే... అలా కాకుండా... స్లో మోషన్ లో ఫోర్ ప్లేని ఆస్వాదించాలట. దీని వల్ల.. మీరు కలయికను, ఒకరిపై మరొకరు బంధాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంటుందట.

3.ఇద్దరూ కలిసి ఒకే పుస్తకం చదవడం లాంటివి చేయాలట. కాసేపు ఒకరు.. మరి కాసేపు ఇంకొకరు పుస్తకం చదవడం లాంటివి చేయాలట. ఇలా చేయడం వల్ల కూడా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పెరుగుతుందట.

4.ఇది దంపతులకు బాగా వర్కౌట్ అవుతుంది. దీనిలో.. ఇద్దరూ కలయికలో పాల్గొంటున్న సమయంలో...  ఒకరిని మరొకరు హత్తుకొని.. మీరు గాలి పీల్చే, వదిలే సమయం ఒకేలా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం సరదాగా ఉండటంతో పాటు.. మంచి కిక్ ఇస్తుంది.
 

Painful Sex in Women

5.దంపతులు మధ్య అన్యోన్యత ఉండాలంటే.. ఒకరిని మరొకరు కచ్చితంగా పొగడాలి. కొందరు ఈ పొగడ్తలు, ప్రశంసలు అవసరమా అని భావిస్తారు. కానీ.. నిజానికి దంపతులకు ఇవి చాలా అవసరమట. మీ భాగస్వామి అందంగా ఉంటే.. నిజంగా నే ఆ కాంప్లిమెంట్ ఇవ్వాలి. వారు చేసే పని మీకు నచ్చినా.. దానిని చెప్పడంలో వెనకడుగు వేయకూడదు.

SEX

6.రోజులో కేవలం ఒక్కసారి మాత్రమే కలయికలో పాల్గొనాలనే రూల్ ఏమీ లేదు. మీకు ఓపిక, ఉత్సాహం ఉంటే.. వెంటనే రౌండ్ టూ కూడా ప్రయత్నించవచ్చు. అయితే.. రెండోసారి చేసేటప్పుడు మాత్రం ఫోర్ ప్లేకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే విషయం మర్చిపోవద్దు. లేదంటే.. ఏదైనా కొత్త పొజిషన్ ని ప్రయత్నించాలి.

sex

7.ఇద్దరూ కలిసి ఒకేసారి స్నానం చేయడం లాంటివి చేయాలట. ఇవి చేయడం వల్ల కూడా దంపతుల మధ్య సాన్నిహిత్యం మరింతగా బలపడుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది.

8.కలియికలో పాల్గొన్న తర్వాత.. ఎవరి దారిన వారు నిద్ర పోవాల్సిన అవసరం లేదట. కాసేపు సరదాగా ఇద్దరూ కలిసి.. ఏవైనా బోర్డ్ గేమ్స్ లాంటివి  ఆడటం మొదలుపెట్టాలి. ఇది చాలా సరదాగా ఉంటుంది. 

Latest Videos

click me!