భర్తను ఇంప్రెస్ చేయడం ఎలా?
భర్తలే కాదు భార్యలు కూడా తమ భర్త గురించి ఎంతో ఆలోచిస్తారట. అంటే భర్తను ఎలా ఇంప్రెస్ చేయాలి అని, అలాగే బిడ్డను కనడానికి ఏ నెల సరైంది అంటూ ఎన్నో విషయాలను సెర్చ్ చేస్తారు. పెళ్లైన తర్వాత ఆడవాళ్లు బిడ్డను కనడం నుంచి భర్తను సంతోషపెట్టడం, యవ్వనంగా ఉండటం వరకు గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తారట.