షాకింగ్ సర్వే... ప్రేమ విషయంలో అమ్మాయిలు ఇలా ఆలోచిస్తున్నారా?

First Published Dec 18, 2019, 3:19 PM IST

సెక్స్ సంబంధాలకంటే కూడా ముద్దులు, కౌగిలింతలే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వేలో తేలింది. ముఖ్యంగా అబ్బాయిలే.. సెక్స్ పరమైన సంబంధాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

టీనేజ్ లో యువతీ యువకులకు ఆపోజిట్ జెండర్ పట్ల ఆకర్షణ ఉండటం సహజం. అది ప్రేమో, మోజో, వ్యామోహమో.. వాళ్లే ఓ పట్టాన తేల్చుకోలేరు. అయితే... ప్రేమలో ఉన్న యువత ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తున్నారో ఓ సంస్థ తాజా సర్వేలో తేలింది.
undefined
ప్రేమలో ఉన్నప్పుడు..తమ ఆపోజిట్ జెండర్ నుంచి టీనేజర్లు ఎక్కువగా ముద్దులు, కౌగిలింతలు మాత్రమే కోరుకుంటున్నారని ఓ తాజా సర్వేలో వెల్లడైంది. టీనేజ్ లో ప్రేమ అంటే.. కచ్చితంగా శృంగారంలో పాల్గొంటారనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే.. వారి ఆలోచనలకు ఈ తరం యువత పంటా పంచలు చేస్తోంది.
undefined
ప్రేమలో ఉన్నప్పుడు కేవలం ముద్దు, కౌగిలింతలను మాత్రమే ఇష్టపడతామని కొందరు టీనేజీ యువతీయువకులు తెలిపారు. టీనేజీలో ముద్దులు, కౌగిలింతలు అనే అంశంపై నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.  ఫ్రెండ్ షిప్, లివింగ్ ఇన్ రిలేషన్ షిప్, జోక్స్, సెక్స్, రొమాన్స్ తదితర అంశాల గురించి ఈ  సర్వేలో ఆరా తీశారు.
undefined
సెక్స్ సంబంధాలకంటే కూడా ముద్దులు, కౌగిలింతలే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వేలో తేలింది. ముఖ్యంగా అబ్బాయిలే.. సెక్స్ పరమైన సంబంధాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
undefined
cఈ సంగతి పక్కన పెడితే... మరో సర్వేలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ప్రేమలో ఉన్న అమ్మాయిలు దాదాపు 50శాతం బ్యాక్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారట. అంటే అర్థం కాలేదా... ఒకరితో రిలేషన్ లో ఉంటూనే.. మరొకరిని లైన్ లో పెడుతున్నారట. అంటే.. ఏదైనా తేడా వచ్చి ఇప్పుడు ఉన్న రిలేషన్ బ్రేక్ అయితే.. వెంటనే ప్యాచప్ కోసం మరో వ్యక్తి వాళ్ల కోసం రెడీగా ఉంటున్నాడట.
undefined
ఓ సంస్థ చేసిన సర్వేలో తేలిన విషయం ఏమిటంటే.. లవర్ తో బ్రేకప్ అయిన తర్వాత అమ్మాయిలు వాళ్ల పాత్ర ఫ్రెండ్ తో మళ్లీ ప్రేమలో పడటం లేదా.. పెళ్లి చేసుకోవడం లాంటివి చేస్తున్నారట.ఈ సర్వేలో దాదాపు వెయ్యి మంది మహిళలు పాల్గొనగా... వారిలో 50శాతం మంది ఇలానే ఆలోచిస్తున్నారని చెప్పడం గమనార్హం.
undefined
తమను ప్రేమిస్తున్నామంటూ గతంలో వెంటపడినప్పుడు పట్టించుకోకపోతే... బ్రేకప్ తర్వాత వాళ్ల మీద ఇంట్రస్ట్ చూపిస్తున్నామని అమ్మాయిలు ఆ సర్వేలో చెప్పారు. బ్యాకప్ అంతా తమ చిన్న నాటి స్కూల్ మెట్స్, జిమ్ లో పరిచయమైన వ్యక్తితోనో కొత్త రిలేషన్ ఏర్పరుచుకుంటున్నారట.
undefined
వాళ్లనే ఎంచుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. వాళ్లకైతే తమ గతం తెలుసు కాబట్టి.. దానిని అర్థం చేసుకున్నాకే తమ జీవితంలోకి వస్తారని వాళ్లు నమ్ముతున్నారట. అంతేకాకుండా.. పాత స్నేహితుడైతే తాము ఏ సమయంలో ఎలా ఉంటామో అర్థం చేసుకుంటారని అందుకే వాళ్లని బెస్ట్ ఛాయిస్ గా ఎంచుకుంటున్నామని చెప్పారు.
undefined
మరో 10శాతం మంది మాత్రం ... వాళ్ల గతంలో తమను ప్రేమించారు... ఇప్పటికీ ప్రేమిస్తున్నారనే నమ్మకంతో వాళ్లని ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నామని చెబుతున్నారు. మిగిలిన వాళ్లు మాత్రం తమకు అలాంటి బ్యాకప్ ప్లాన్స్ ఏమీ లేవని చెబుతుండటం విశేషం.
undefined
click me!