అలాగే చాలామంది మగవాళ్ళకి ఎప్పుడు ఎలా ఎవరిని సహాయం అడగాలో సరైన అవగాహన ఉండదు. కేవలం ఇదే కారణం గా ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి అవతలివారికి అవసరమైనప్పుడు మీరు ఎలా సహాయం చేస్తారో అలాగే మీకు అవసరమైనప్పుడు ఎదుటి ఎదుటివారిని సహాయం అడగడంలో మొహమాట పడకూడదు. సో, ఈ నైపుణ్యాలని అబ్బాయిలు పెంచుకుంటే అమ్మాయిలు మీ వెనకే!