నేటి కాలం దంపతులిద్దరూ పని ధ్యాసలో పడి శృంగారానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్. దానికి కారణాలు టైం లేదని కొందరు, ఓపిక లేదని కొందరు, భాగస్వామితో చనువు లేక కొందరు కారణం ఏదైతేనేమి మొత్తానికి శృంగారాన్ని దూరం పెడుతున్నారు దంపతులు.