తొలి కలయిక .. గర్భం రాదా..?
First Published Nov 28, 2019, 2:15 PM ISTవీర్యంలో చురుకైన, తగినన్ని శుక్రకణనాలున్న పురుషుడు శృంగారంలో పాల్గొని స్ఖలించినప్పుడు...అదే సమయంలె స్త్రీలు కూడా అండాల విడుదల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ఆ కలయిక మొదటి సారి అయినా.. గర్భం వస్తుందని చెబుతున్నారు.