1 నుంచి 3 ఏళ్ల పిల్లలకు పోషకాలున్న ఆహారం ఇవ్వాలి. ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పులు, గుడ్లు, మాంసం లాంటివి ఆహారంలో చేర్చాలి. 3 నుంచి 5 ఏళ్ల పిల్లలు స్కూల్‌కి వెళ్తారు. కాబట్టి వారికి రోజంతా కావాల్సిన శక్తి, పోషకాలు అందించే ఆహారాన్ని ఇవ్వాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సరైన సమయంలో ఇవ్వాలి. జంక్ ఫుడ్ కాకుండా పండ్లు, కూరగాయలు లేదా డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చు.