ఈ పథకం పరిధి చాలా పెద్దది. సమాజంలోని దాదాపు అన్ని రకాల చిరు వృత్తుల వారు ఇందులో చేరవచ్చు..
• కూలీలు: వ్యవసాయ, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, పెయింటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు.
• చేతి వృత్తుల వారు: చేనేత కార్మికులు, కుమ్మరి, కమ్మరి, స్వర్ణకారులు, టైలర్లు.
• సేవా రంగం: ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, డ్రైవర్లు, క్లీనర్లు, డెలివరీ బాయ్స్.
• చిరు వ్యాపారులు: తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసేవారు, హోటల్ కార్మికులు, సెలూన్ షాపుల వారు..