Smart TV: రూ. 38 వేల‌కే 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. అది కూడా LG కంపెనీ. క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు

Published : Aug 15, 2025, 10:17 AM IST

ఓటీటీలు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత పెద్ద స్క్రీన్‌ల‌లో సినిమాలు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే ఈకామ‌ర్స్ సంస్థ‌లు సైతం స్మార్ట్ టీవీల‌పై మంచి ఆఫ‌ర్లు అందిస్తున్నారు. ఇలాంటి ఓ బెస్ట్ ఆఫ‌ర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
అమెజాన్‌లో భారీ ఆఫ‌ర్

ఎల్జీ 50 ఇంచెస్‌తో ప్రీమియం 4కే స్మార్ట్ టీవీ అస‌లు ధ‌ర రూ. 69,990గా ఉండ‌గా ప్ర‌స్తుతం అమెజాన్‌లో 43 శాతం డిస్కౌంట్ ల‌భిస్తోంది. దీంతో ఈ టీవీ రూ. 39,990కే ల‌భిస్తోంది. ఈ ఆఫ‌ర్ ఇక్క‌డితో ఆగిపోలేదు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1500 వ‌ర‌కు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ టీవీని దాదాపు రూ. 38 వేల‌కే సొంతం చేసుకోవ‌చ్చు. ఈ టీవీలో ఎలాంటి ఫీచ‌ర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

25
ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే.?

LG UA82 సిరీస్ 50 అంగుళాల (126 సెం.మీ.) 4K Ultra HD Smart webOS LED TV, ఆధునిక సాంకేతికతతో అద్భుతమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ అందిస్తుంది. ఈ మోడల్ (50UA82006LA) లో α7 AI Processor 4K Gen8, 4K Super Upscaling, Dynamic Tone Mapping, HDR10 / HLG వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే FILMMAKER MODE తో సినిమాలు థియేటర్ స్థాయి క్వాలిటీలో కనిపిస్తాయి.

35
డిస్‌ప్లే టెక్నాలజీ, పిక్చర్ క్వాలిటీ:

* స్క్రీన్ సైజు: 50 అంగుళాలు

* రిజల్యూషన్: 4K Ultra HD (3840 x 2160)

* రిఫ్రెష్ రేట్: 60 Hz

* వైడ్ వ్యూయింగ్ యాంగిల్: 178 డిగ్రీలు

* α7 AI Processor 4K Gen8 తో డిస్‌ప్లే క్వాలిటీ మెరుగవుతుంది.

* HDR10 / HLG సపోర్ట్ తో కలర్ కాంట్రాస్ట్, బ్రైట్‌నెస్ అద్భుతంగా ఉంటాయి.

* 4K Expression Enhancer ద్వారా ప్రతి ఫ్రేమ్ స్పష్టంగా కనిపిస్తుంది.

45
ఆడియో ఫీచర్లు – డాల్బీ ఆట్మాస్ సౌండ్

* సౌండ్ అవుట్‌పుట్: 20 వాట్స్

* AI Sound Pro (Virtual 9.1.2 Up-mix) తో ఆడియో థియేటర్ స్థాయి అనుభవం.

* Dolby Atmos సపోర్ట్, స్పష్టమైన సౌండ్ కోసం క్లియ‌ర్ వాయిస్ ప్రో (ఆటో వాల్యూమ్ లెవ‌లింగ్‌).

* ఏఐ ఆకోస్టిక్ ట్యూనింగ్, ఎల్జీ సౌండ్ సింక్‌, బ్లూటూత్ స‌రౌండ్ ర‌డీ (2వే ప్లేబ్యాక్‌), WOW Orchestra వంటి ఫీచర్లు అందించారు.

55
ఇత‌ర ఫీచ‌ర్లు

* ఆపరేటింగ్ సిస్టమ్: webOS 25

* వాయిస్ కంట్రోల్: LG ThinQ AI, ఏఐ చాట్‌బాట్‌, గూగుల్ అసిస్టెంట్‌, యాపిల్ ఏయిర్‌ప్లే2, హోమ్‌కిట్ స‌పోర్ట్‌.

* ALLM (Auto Low Latency Mode) – గేమింగ్ కోసం ప్రత్యేకం.

* ఈ టీవీలో 2 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

* ఈ టీవీ Prime Video, Netflix, Disney+ Hotstar, Sony Liv, Zee5, Apple TV వంటి యాప్స్‌కు స‌పోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ, వారంటీ

* కనెక్టివిటీ: 3 HDMI పోర్టులు, 1 USB పోర్టు, Wi-Fi (Built-in), Bluetooth 5.0, Ethernet, RF Input, SPDIF.

* ఆస్పెక్ట్ రేషియో: 16:9.

* వారంటీ కొనుగోలు తేదీ నుంచి 1 సంవత్సరం స్టాండర్డ్ వారంటీ.

Read more Photos on
click me!

Recommended Stories